మా అన్నను చంపినోళ్లను ఉరి తీస్తేనే మాకు శాంతి: బంగ్లాలో హత్యకు గురైన దీపూ దాస్ సోదరుడు

దైవదూషణకు పాల్పడ్డాడంటూ బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనే హిందు వ్యక్తిని అల్లరి మూక దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.