బంగ్లా పౌరుడని పొరబడి..చత్తీస్ గఢ్ వాసిని కొట్టి చంపారు.. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఘోరం

కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఘోరం జరిగింది. స్థానికులు ఓ వలస కార్మికుడిని బంగ్లాదేశీగా పొరబడి మూకదాడి చేసి చంపేశారు. ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.