సెక్యులర్ పాట పాడాలని నన్ను వేధించారు..బెంగాలీ సింగర్ ఆరోపణ

ఒక స్కూల్​లో జరిగిన లైవ్ కాన్సర్ట్​లో సెక్యులర్ పాట పాడాలంటూ ఓ వ్యక్తి తనను వేధించాడని బెంగాలీ సింగర్ లగ్నజిత్ చక్రవర్తి ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.