Drishyam 3 : బాక్సాఫీస్ వద్ద మైండ్ గేమ్ షురూ...'దృశ్యం 3' రిలీజ్ డేట్ లాక్ చేసిన అజయ్ దేవగన్!

మాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం 'దృశ్యం'. సరిగ్గా పదేళ్ల క్రితం (2015) వచ్చిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ఒక సాదాసీదా కేబుల్ ఆపరేటర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చట్టంతో ఆడిన మైండ్ గేమ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ'దృశ్యం' ఫ్రాంచైజీ నుండి మరో అప్‌డేట్ వచ్చింది.