SSRajamouli: మహేష్ బాబు 'వారణాసి'కి 1300 కోట్ల బడ్జెట్ నిజమేనా? మౌనం వీడిన ప్రియాంక చోప్రా!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి' . ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తోంది. అయితే లేటెస్ట్ గాఈ సినిమా బడ్జెట్ విషయం పెద్ద చర్చనీయాంశమైంది.