Manyam district: మీలాంటి వాళ్లే సార్ ఈ సమాజానికి కావాల్సింది.. ఒక మెట్టు ఎక్కేశారు కలెక్టర్ గారూ.. !

పిల్లల భవిష్యత్తు మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలన్న ఆలోచన నుంచే రూపకల్పన జరిగింది ముస్తాబు కార్యక్రమం. అంగన్వాడీ స్థాయి నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, ఆరోగ్యం, చదువుపై ఆసక్తి పెంచాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. స్కూల్‌కు వెళ్లే ముందు పిల్లలు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలన్నదే కార్యక్రమం వెనుక ఉన్న బలమైన ఆలోచన