ప్రభుత్వానికి చేరిన GHMC వార్డుల విభజన తుది నివేదిక.. రేపో, మాపో ఫైనల్ నోటిఫికేషన్..!

జీహెచ్ఎంసీ వార్డుల విభజన తుది నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఆర్.వి. కర్ణన్ సోమవారం (డిసెంబర్ 22) సీఎస్ రామకృష్ణా రావుకి ఫైనల్ రిపోర్ట్ అందజేశారు.