Doctor Patient Clash: ఆస్పత్రిలో భీకర పోరు.. పొట్టు పొట్టు కొట్టుకున్న పేషంట్, డాక్టర్
ఆస్పత్రిలో పేషంట్, డాక్టర్ మధ్య భీకర పోరు చోటుచేసుకుంది. ఇద్దరూ బెడ్ మీద పడి పొట్టుపొట్టు కొట్టుకున్నారు. కొన్ని నిమిషాల పాటు ఆ వార్డు మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ స్టేజ్‌ను తలపించింది.