తల్లీకుమార్తెలపై గ్యాంగ్ రేప్.. 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. ఐదుగురు నిందితులకు జీవితఖైదు

2016లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ హైవేపై జరిగిన అమానవీయ సామూహిక అత్యాచార ఘటనలో దాదాపు 9 ఏళ్ల తర్వాత బాధితులకు న్యాయం చేకూరుస్తూ స్పెషల్ పోక్సో కోర్టు తుది తీర్పు వెలువరించింది. తల్లీకుమార్తెలపై గ్యాంగ్ రేప్ జరిగిన ఈ కేసులో.. మొత్తం ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చింది. వారికి జీవితఖైదు విధించింది. అంతేకాకుండా దోషులకు భారీ జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందించాలని ఆదేశించింది.