జెమీమాకు ప్రమోషన్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న స్టార్ బ్యాటర్..!
వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అజేయ శతకంతో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన భారత మహిళా స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌కు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్