మేం కూడా తగ్గం: భారతీయులకు వీసా సేవలు నిలిపివేసిన బంగ్లాదేశ్

పొరుగు దేశం బంగ్లాదేశ్‎తో భారత్‎కు సంబంధాలు క్షీణిస్తున్నాయి. స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ కాల్చివేత ఆ తర్వాత హిందూ యువకుడిని దారుణంగా హత్య చేయడంతో బంగ్లాదేశ్‎లో అల్లర్లు చెలరేగాయి.