హైదరాబాద్ నెక్నాంపూర్ లో రూ. రెండు వేల 500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా.. 23 ఎకరాలను కాపాడిన హైడ్రా..
హైదరాబాద్ లోని నెక్నాంపూర్ లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. నెక్నాంపూర్ లోని సర్వే నంబర్ 20లో ఉన్న 23 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు ఫిర్యాదు రావడంతో సోమవారం