Kajal Aggarwal: బంగ్లాదేశ్ హింసపై స్టార్ హీరోయిన్ నిప్పులు.. హిందువులారా మేల్కోండి అంటూ కాజల్ ఘాటు పోస్ట్!

కాజల్ సమాజంలో జరుగుతున్న పరిణామాలు, వ్యక్తిగత అంశాలను అభిమానులతో పంచుకుంటుంది. కాగా బంగ్లాదేశ్ లో హందుపులపై జరిగిన దాడి యావత్ భారతీయుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటనపై తాజాగా కాజల్ స్పం దించింది. ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారుతుంది.