Immanuel: బిగ్‌బాస్ 9 టైటిల్ కళ్యాణ్‌ది.. ట్రెండింగ్ ఇమ్మాన్యుయేల్‌ది.. విన్నర్ రేంజ్లో భారీ రెమ్యూనరేషన్!

బిగ్‌బాస్ హౌస్‌లోకి 'అగ్నిపరీక్ష' ద్వారా కామనర్ కోటాలో అడుగుపెట్టిన ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాల, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీజన్-9 విజేతగా నిలిచారు. నటి తనూజ రన్నరప్‌గా నిలిచారు. వీరిద్దరితో పాటు ఈ సీజన్లో తనదైన ముద్ర వేసి, ప్రజల గుండెల్లో విజేత అనిపించుకున్న కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ అంటున్నారు ఫ్యాన్స్.