వీబీ జీ రామ్‌ జీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విక్షిత్ భారత్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (VB–G RAM G) బిల్లు, 2025‎కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.