బంగ్లా రాజకీయాల్లో కీలక మలుపు.. 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి ఖలీదా జియా కుమారుడు

బంగ్లాదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల ప్రచారంలోనే భారత వ్యతిరేకి విద్యార్థి నేత హతమయ్యాడు. కాగా, మాజీ ప్రధాని ఖలీదా జియా తనయుడు తారిఖ్ రహ్మాన్ రాకతో రాజకీయాల్లో కీలక మలుపు రానుంది. ఢిల్లీ కాదు, రావల్పిండి కాదు, ముందు బంగ్లాదేశ్ అంటూ ఆయన విదేశాంగ విధానంపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో బీఎన్పీ, జమాతే ఇస్లామీ మధ్య పొత్తులు, విభేదాలు ఆసక్తికరంగా మారాయి. తారిఖ్ ప్రధాని అయితే దేశాన్ని ఏకం చేసే బాధ్యత ఆయనపైనే!