హాస్పిటల్ వార్డులో డాక్టర్, పేషెంట్ మధ్య గొడవ...పొట్టు పొట్టు కొట్టుకున్నరు..

హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాలోని ఓ హాస్పిటల్లో డాక్టర్, పేషెంట్ మధ్య మొదలైన వాగ్వాదం తీవ్రస్థాయిలో కొట్టుకునే స్థాయికి చేరింది. డాక్టర్, పేషెంట్ ఒకరికొనొకరు పొట్టు పొట్టు కొట్టుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది