kumaram bheem asifabad- కొలువుదీరిన కొత్త సర్పంచ్‌లు

జిల్లాలోని పంచాయతీల్లో కొత్త సర్పం చ్‌లు కొలువుదీరారు. ఇటీవల పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పండుగ వాతావరణం మధ్య సోమవారం బాధ్యతలను స్వీకరించారు. దీంతో గ్రామ పాలన కొత్త పాలకవర్గాలచే షురూ అయింది. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్(టి) నియోజకవర్గా పరిధిలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు.