జిల్లాలోని స్కూళ్లకు జాతీయ స్థాయి గుర్తింపు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ్ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్-2025–26 కార్యక్రమంలో జిల్లాలోని స్కూళ్లు గుర్తింపు సాధించడం అభినందనీయమని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.