రిజర్వేషన్ల ఫలాలకు ఆమడదూరంలో సంచార జాతులు : అప్పాల ప్రసాద్

పక్క ప్రణాళికతో కార్యక్రమాలు అమలు చేస్తేనే సంచార జాతుల్లో వికాసం సాధ్యమని సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంచార జాతుల వారికి సామాజిక సమరసత వేదిక, రోటరీ క్లబ్ సంయుక్తంగా రగ్గుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది.