క్రీడలతో మానసిక ఉల్లాసం : విప్ ఆది శ్రీనివాస్

క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం కలుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని రెడ్డికాలనీలో నిర్వహిస్తున్న శాంతి నగర్ ప్యారిస్ క్రికెట్ లీగ్–2025 క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు.