ఫ్రెంచ్ అధ్యక్షుడి భవనంలో భారీ చోరీ: రూ. 42 లక్షల వెండి వస్తువులు మాయం

ఫ్రెంచ్ దేశ ఆధ్యక్షుడి అధికారిక నివాసమైన ఎలిసీ ప్యాలెస్ లో పనిచేసే ఉద్యోగే దొంగగా మారిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. సుమారు రూ. 42 లక్షల విలువైన పురాతన వెండి వస్తువులు, విలువైన పాత్రలు ఎలిసీ ప్యాలెస్ లో మాయం అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వెండి వస్తువుల సంరక్షకుడు .........