Samantha: హద్దులు దాటిన ఫ్యానిజం.. హైదరాబాద్‌లో సమంతకు చేదు అనుభవం!

లేటెస్ట్ గా హైదరాబాద్‌లో ఒక వస్త్ర దుకాణ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. సాంప్రదాయ కంచి పట్టుచీరలో ఎంతో హుందాగా ఈవెంట్‌కు హాజరైన ఆమెను చూసేందుకు అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ముగించుకుని ఆమె తిరిగి కారు వైపు వెళ్తుండగా పరిస్థితి అదుపు తప్పింది.