ఫుట్ బాల్ ఆటపై పిల్లల్లో ప్రేమను పెంచండి : కలెక్టర్ జితేశ్

ఫుట్ బాల్ ఆటపై పిల్లల్లో ప్రేమను పెంచాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఆదివారం భద్రాచలం ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో మూడోసారి నిర్వహిస్తున్న 7-ఏ -సైడ్ స్టేట్ లెవల్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.