Math is the key మనిషి జీవితంలో లెక్కల ప్రమేయం లేకుండా ఒక్క రోజు కూడా గడవదు అనడంలో అతిశయోక్తి లేదు. పుట్టిన తేదీలు, ఇంటి బడ్జెట్, టైం మేనేజ్‌మెంట్, కూడికలు, తీసివేతలు, వెచ్చింపులూ ఇలా ఎన్నో విధాలా లెక్కలు మన జీవితంలో భాగమైపోయాయి. అలాగే కాంపిటేటివ్ ప్రపంచంలో నెగ్గాలన్నా లెక్కలు కీలకం. ఈ సబ్జెక్టును సాధన ద్వారా సులువుగా నేర్చుకోవచ్చునని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. డిసెంబరు 22న జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం.