రుణాల కోసం కౌలు రైతుల ధర్నా

తమకు ఎటువంటి జామీన లేకుండా పంట రుణాలు మంజూరు చేయాలని స్థానిక కెనరా బ్యాంక్‌ ఎ దుట సీపీఐ, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో కౌలు రైతులు సోమ వారం ధర్నా నిర్వహించారు.