గ్రావెల్‌ వేశారు.. తారు మరిచారు!

పట్టణంలోని శ్రీనివాసపురం బీటీ ఆలస్యమ వడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నవంబరు లో గ్రావెల్‌ పోసి తారు వేయకపోవడంతో రోడ్డు పై రాళ్లు పైకి లేచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా రు.