మానసిక ఎదుగుదల లేని పిల్లలకూ పెన్షన్ ఇవ్వాలి : కవిత

మానసిక ఎదుగుదల లేని పిల్లలకు పెన్షన్ ఇవ్వాలని, వారి తల్లిదండ్రులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం నెల రోజుల్లోగా స్పందించకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానన్నారు.