తెలంగాణలో సగం మహిళా సర్పంచ్ లే..పంచాయతీ పోరులో నారీ గర్జన

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ సమరంలో మహిళా లోకం విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు గాను మహిళలకు రిజర్వేషన్ల ద్వారానే ఏకంగా 5,878 స్థానాలు దక్కాయి.