వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి.. కారు కింద పడి ఏడేళ్ల బాలిక మృతి

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్లలో దారుణం జరిగింది. సర్పంచ్ కమ్లిబాయ్ నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో సౌజన్య అనే ఏడేళ్ల బాలిక కారు కింద పడింది.