"భారత్ హిందూ దేశం.. దీనికి రాజ్యాంగ ఆమోదం అవసరం లేదు": ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ సంచలనం

సూర్యుడు తూర్పున ఉదయించడానికి రాజ్యాంగ ముద్ర అవసరం లేనట్లే.. హిందుస్థాన్ హిందూ దేశం అనడానికి కూడా ఎవరి ఆమోదమూ అక్కర్లేదు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్థానం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కోల్‌కతాలో నిర్వహించిన భారీ సభలో ఆయన ప్రసంగిస్తూ.. దేశ సాంస్కృతిక అస్తిత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ హిందూ దేశం అనేది కేవలం నినాదం కాదని, అది ఒక తిరుగులేని సత్యం అని ఆయన అభివర్ణించారు.