బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడిగా టీసీ.రాథోడ్

ఆలిండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడిగా టీసీ.రాథోడ్, రాష్ట్ర అధ్యక్షుడిగా రిటైర్డ్ ఇంజినీర్ ఆర్.మోహన్ సింగ్ ఎన్నికయ్యారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్ లో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.