సోషల్ మీడియాలో మీ పోస్టులు స్కాన్..పెళ్లిళ్లు ఆగిపోతున్నయ్..ఉద్యోగాలు ఊడుతయ్

ఫేస్‌‌బుక్, ఎక్స్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్​.. వేదిక ఏదైనా సోషల్‌‌ మీడియాలో యూత్​ ట్రెండ్​సెట్​ చేస్తున్నది. ఒక్క యువతేనా.. మధ్య వయసు వాళ్లు కూడా దాంట్లో మునిగి తేలుతున్నారు. రీల్స్​ చేస్తున్నారు.. పోస్టులు పెడుతున్నారు. వాటిలో మంచివీ ఉంటున్నయ్​.. చెడ్డవీ ఉంటున్నయ్.