గాజాలో శాంతికి 3వేల 500 మంది పాక్ సైనికులు.. ట్రంప్ మాట జవదాటని ఆసిమ్ మునీర్

గాజాలో శాంతి స్థాపన కోసం అంతర్జాతీయ దేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ లో భాగంగా సుమారు 3,500 మంది సైనికులను గాజాకు పంపేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతున్నట్లు సైనిక వర్గాల ద్వారా తెలు