హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి

సమాజ శ్రేయస్సు కోసం.. సనాతన ధర్మం కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని, హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలని ఆర్లబండ మహా పీఠాధిపతి మర్రిస్వామి తాత, కామవరం పీఠాధిపతులు బ్రహ్మనిష్ట స్వామి, ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరు రాఘవేంద్ర అన్నారు.