డి.పోచంపల్లి లైన్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
డి.పోచంపల్లి విద్యుత్సెక్షన్ లైన్ఇన్స్పెక్టర్ వి.హరికృష్ణరాజుపై సస్పెన్షన్వేటు పడింది. జీడిమెట్ల డీఈ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.పోచంపల్లి సెక్షన్పరిధిలో ఇటీవల బస్తీబాట కార్యక్రమం నిర్వహించగా ఛీప్ ఇంజినీర్హాజరయ్యారు.
డిసెంబర్ 22, 2025
0