గ్రామాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం : ఎమ్మెల్యే మందుల సామెల్

గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. ఆదివారం తిరుమలగిరి మండల కేంద్రంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా గెలిచిన వారిని సన్మానించి మాట్లాడారు.