కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య

భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రి రామయ్య కూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అంతకుముందు స్వామి వారి మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.