పాల్వంచలో జిల్లాస్థాయి కరాటే పోటీలు

భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గణేశ్​ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ఆదివారం జిల్లాస్థాయి కరాటే పోటీలను జిల్లా క్రీడల అధికారి పరంధామరెడ్డి, మార్క్ ఫెడ్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభించారు.