గన్ మిస్ఫైర్.. డీఆర్జీ జవాన్ మృతి

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని నారాయణ్​పూర్ జిల్లాలో ఆదివారం గన్​ మిస్ ఫైర్ అయి డీఆర్జీ జవాన్​ చనిపోయాడు. జిల్లాలోని కడేనార్​ క్యాంప్​లో పని చేస్తున్న డీఆర్జీ జవాన్​ బల్దేవ్​ సింగ్ హుర్రా శనివారం మావోయిస్టుల ఆపరేషన్​లో భాగంగా కూంబింగ్​కు వెళ్లారు.