అక్రెడిటేషన్లపై పది రోజుల్లో ఉత్తర్వులు..ఇండ్ల స్థలాల సమస్యనూ పరిష్కరిస్తం: మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డులపై పది రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని, ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి స్పష్టం చేశారు.