96.72% మందికి పోలియో చుక్కలు

‘మన బిడ్డల భవిష్యత్తు- మన బాధ్యత’ నినాదంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 1,446 కేంద్రాలను ఏర్పాటు చేశారు.