Andhra: అమాయకుడిలా కనిపించే కంత్రీగాడు.. ఫ్రెండ్‌కి ఫుల్‌గా మద్యం పోసి.. ఆ తర్వాత.!

ఏడు వేల రూపాయల అప్పు కోసం స్నేహితుడ్ని దారుణంగా చంపేశాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకు ఇవ్వాల్సిన 7వేల నగదు ఇవ్వలేదన్న కోపంతో కత్తులతో పొడిచి పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతుడి వేలికున్న బంగారు ఉంగరాన్ని తీసుకుని పరారయ్యాడు. ఆ వివరాలు ఇలా..