పాక్ ద్వంద్వ నీతిపై ఎంపీ ఫజ్లూర్ రెహ్మాన్ ఫైర్.. ఉగ్ర క్యాంపులపై భారత దాడి రైటే..

పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక విధానాల్లోని డొల్లతనాన్ని ఆ దేశానికే చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం(JUI-F) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ బయటపెట్టారు. అఫ్గానిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై పాక్ దాడులు చేయడాన్ని సమర్థించుకుంటూ, భారత్.. పాక్ లోని ఉగ్రవాద కేంద్రాలపై దాడులు చేస్తే మాత్రం ఎందుకు అభ