వాహనదారులకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. పెండింగ్ చలాన్లు పూర్తిగా మాఫీ!

వాహనదారులకు భారీ శుభవార్తను చెప్పేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధం అయింది. పెండింగ్ చలాన్లను పూర్తిగా మాఫీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్‌ను ప్రభుత్వం.. లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు పంపించినట్లు తెలుస్తోంది. ఎల్జీ సంతకం పెడితే.. ఢిల్లీలోని వాహనాలపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు మొత్తం క్లియర్ కానున్నాయి. అదే సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై మాత్రం ఢిల్లీ సర్కార్.. కఠినంగానే వ్యవహరిస్తోంది.