Voice of Women TFI: బేషరతు క్షమాపణ లేదంటే లీగల్ యాక్షన్.. శివాజీకి మహిళా సెలబ్రిటీల అల్టిమేటం!

టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల సెగ ఇప్పుడు 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (MAA) గడప తొక్కింది. హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ వాడిన పదజాలం పట్ల టాలీవుడ్‌లోని మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లేటెస్ట్ గా 'వాయిస్ ఆఫ్ ఉమెన్' బృందం మా (MAA) అధ్యక్షుడు మంచు విష్ణుకు ఒక బహిరంగ లేఖ రాసింది.,