2025లో ట్రెండ్ సెట్టర్ బిర్యానీ..9 కోట్ల30లక్షల ఆర్డర్లతో టాప్

బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..ముఖ్యంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ లొట్టలేసుకుంటూ తింటుంటారు భోజన ప్రియులు. అంత క్రేజ్ ఉంది బిర్యానీకి.. అందుకే దేశంలో అత్యధికంగా తిన్న ఫుడ్స్ లో బిర్యానీ టాప్ లో నిలిచింది.