డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ..నీళ్ల పై నిలదీద్దాం

బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని, ఆధారాలతో సహా ప్రజల ముందు నిజాలను బయటపెట్టాలని మంత్రులకు సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.