పల్లె పాలకవర్గాలకు..ఓరుగల్లులో కొలువుదీరిన కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లు

ఓరుగల్లులో సోమవారం కొత్త సర్పంచులు కొలువుదీరారు. వరంగల్‍ ఉమ్మడి ఆరు జిల్లాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించిన 1,653 గ్రామపంచాయతీల్లో పండుగ వాతావరణం కనిపించింది.