గాంధీలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఐఏఎస్ గౌతమ్ సతీమణి

మొన్నటికి మొన్న ఇద్దరు కలెక్టర్లు కూడా ప్రభుత్వ వైద్యానికే జై కొట్టారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తన భార్య డెలివరీని గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్ లో చేయించారు.